విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణి, పెద్దపల్లి జిల్లా ఎఫ్ఎల్ఎన్, అకాడమిక్ అంశాల పనితీరులో సాధిస్తున్న పురోగతిని అభినందించారు. బుధవారం కలెక్టర్, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో, ఉపాధ్యాయుల పనితీరు సమీక్షలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణతో మెరుగైన
ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా కలెక్టర్ శ్రీహర్షను ఆమె ప్రశంసించారు.