స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: ఎమ్మెల్యే

0చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: ఎమ్మెల్యే
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు పిలుపునిచ్చారు. మంగళవారం, పెద్దపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్లాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్