వరి ధాన్యాల కొనుగోలు కేంద్రలు ప్రారంభించిన ప్రభుత్వ విప్

3చూసినవారు
వరి ధాన్యాల కొనుగోలు కేంద్రలు ప్రారంభించిన ప్రభుత్వ విప్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో పెద్దపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు ఐకేపీ మరియు సింగిల్ విండో కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్