అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ పూజలు

0చూసినవారు
అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ పూజలు
ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామంలో శ్రీ శివపంచాయతన అభయాంజనేయ స్వామి దేవాలయ 10వ వార్షికోత్సవం సందర్భంగా, మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు తన కుటుంబంతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించగా, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్