ధాన్యం కొనుగోలు పారదర్శకంగా ఉండాలి

0చూసినవారు
ధాన్యం కొనుగోలు పారదర్శకంగా ఉండాలి
కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి, గంగారం, కూనారాం, మంగపేట, వెన్నంపల్లి, జాఫర్ఖాన్ పేట, ఇదులాపూర్ గ్రామాల్లో ఐకేపీ & సింగిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని రైతన్నలు అందరూ కలిసికట్టుగా ఉంటూ రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్