సర్పంచ్ ఎన్నికల్లో అతపై కోడలి విజయం

5చూసినవారు
సర్పంచ్ ఎన్నికల్లో అతపై కోడలి విజయం
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘన్ శ్యాందాస్ నగర్ లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కోడలు రమ, తన అత్త నరసమ్మపై 18 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఫలితం స్థానికంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్