విధి నిర్వహణలో పోటీపడేలా ప్రోత్సాహకం

2చూసినవారు
విధి నిర్వహణలో పోటీపడేలా ప్రోత్సాహకం
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడానికి ప్రతి నెలా ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచన మేరకు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల సిబ్బందికి నెలవారీ పనితీరు ఆధారంగా 'స్టార్ పెర్ఫార్మర్' అవార్డు ఇస్తున్నారు. ఫిబ్రవరి నెలకుగాను ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎన్. మాధవి, శానిటేషన్ స్వీపర్ విజయలకు వారి విభాగంలో ప్రత్యేక ప్రతిభ కనబరచినందుకు ఈ అవార్డును అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్