దరఖాస్తుల ఆహ్వానం

845చూసినవారు
దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 15 లోపు కొత్తగా పట్టాదారు పాసు బుక్ పొందిన రైతులందరూ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కమాన్ పూర్, రామగిరి మండల వ్యవసాయాధికారులు రామకృష్ణ, శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను జులై 5 లోపు సమీప వ్యవసాయ విస్తరణ అధికారులకు సమర్పించాలని సూచించారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.

సంబంధిత పోస్ట్