పెద్దపల్లి జిల్లాలో కోతులు బీభత్సం

3చూసినవారు
పెద్దపల్లి జిల్లాలో కోతులు బీభత్సం
పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో కోతుల బెడద తీవ్రమైంది. గ్రామానికి చెందిన రవితేజ అనే యువకుడిపై కోతులు దాడి చేసి కాలుపై తీవ్రంగా కరిచాయి. దీంతో అతన్ని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కోతులను పట్టుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్