టిప్పర్ ఢీకొని ఒకరి దుర్మరణం

1700చూసినవారు
టిప్పర్ ఢీకొని ఒకరి దుర్మరణం
పెద్దపల్లి పట్టణంలో గౌరెడ్డిపేట శివారులో ద్విచక్ర వాహనంపై వస్తున్న కొమురయ్య (55)ను కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు వెళుతున్న టిప్పర్ ఆదివారం అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కొమురయ్య తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. భార్య రమా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్