మోడల్ స్కూల్ ను సందర్శించిన ప్యానల్ ఇన్స్పెక్షన్ టీం

10చూసినవారు
మోడల్ స్కూల్ ను సందర్శించిన ప్యానల్ ఇన్స్పెక్షన్ టీం
బుధవారం గంగాధర మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పద్మ ఆధ్వర్యంలోని బృందం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మోడల్ స్కూల్ ను సందర్శించింది. ఉదయం ఉపాధ్యాయుల బోధన, లెసన్ ప్లాన్స్, బేస్ లైన్ టెస్ట్, ఎస్ఏ1 పరీక్ష పేపర్స్ పరిశీలించారు. మధ్యాహ్నం ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ల్యాబ్స్ తో పాటు లైబ్రరీ, బ్యూటీ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్స్, మధ్యాహ్న భోజన విధానాన్ని పరిశీలించారు. మోడల్ స్కూల్ లో పరిశుభ్రత, విద్యార్థుల క్రమశిక్షణను గమనించి అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్