పెద్దపల్లి: అవార్డుల దరఖాస్తుల స్వీకరణ రద్దు

0చూసినవారు
పెద్దపల్లి: అవార్డుల దరఖాస్తుల స్వీకరణ రద్దు
గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో ఫెలిసిటేషన్-2025 క్రిస్మస్ వేడుకలకోసం క్రైస్తవుల ఉత్తమ సేవా/ప్రతిభ అవార్డుల దరఖాస్తుల స్వీకరణను తక్షణమే రద్దుచేస్తున్నట్లు PDPL జిల్లా ఇంచార్జ్ మైనారిటీస్ సంక్షేమాధికారి నరేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రక్రైస్తవ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, అధికారిక స్పష్టత వచ్చిన తరువాత జారీచేస్తామని అన్నారు