పవన్ వ్యాఖ్యలపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఫైర్

2చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పీడీపిఎల్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ కోసం పోరాటం జరిగినప్పుడు, రాష్ట్ర హక్కులు దెబ్బతిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను అవమానించిన వారితోనే రాజకీయాలు చేస్తూ ఇప్పుడు ప్రేమ చూపడం రాజకీయ నాటకమని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడింది, రాష్ట్రాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీయేనని వంశీకృష్ణ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్