సీఎం, మంత్రి, విప్ చిత్రపటాలకు పాలాభిషేకం

0చూసినవారు
సీఎం, మంత్రి, విప్ చిత్రపటాలకు పాలాభిషేకం
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పూసల కులాన్ని డీనోటిఫైడ్ నోమాడిక్ ట్రైబ్స్ జాబితాలో చేర్చిన ప్రభుత్వం నిర్ణయంపై శనివారం హర్షం వ్యక్తం చేశారు. పూసల సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు జరుపుకుని, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్