మున్సిపల్ అభివృద్ధికి రూ. 62. 23 కోట్లు మంజూరు..

1చూసినవారు
మున్సిపల్ అభివృద్ధికి రూ. 62. 23 కోట్లు మంజూరు..
రాష్ట్ర ప్రభుత్వం పెద్దపల్లి మున్సిపల్ అభివృద్ధి కోసం రూ. 62 కోట్ల 23 లక్షల నిధులను మంజూరు చేసింది. ఎమ్మెల్యే విజయరమణరావు ప్రత్యేక కృషితో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యుఐడిఎఫ్) ద్వారా ఈ నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో మున్సిపల్ పరిధిలో ఎనిమిది ప్యాకేజీల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ జీఓ నెం. 732 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్