రాజారాంపల్లిలో సరళమ్మ అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా

0చూసినవారు
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో బుధవారం రాత్రి సరళమ్మ అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. డబ్బు, చెప్పులు, డప్పులు, వాయిద్యాల నడుమ గ్రామ వీధుల గుండా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి గద్దెలపై ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించారు. భక్తిశ్రద్ధలతో గ్రామం మొత్తం పండుగ వాతావరణంగా మారింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you