ఉపాధి హామీ నిర్వీర్యం: కేంద్రంపై చాడ వెంకటరెడ్డి ఫైర్

0చూసినవారు
ఉపాధి హామీ నిర్వీర్యం: కేంద్రంపై చాడ వెంకటరెడ్డి ఫైర్
పెద్దపల్లిలో సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండించారు. కార్మిక, ఆదివాసీ హక్కులపై దాడులు పెరిగాయని ఆయన విమర్శించారు. జనవరి 18న ఖమ్మంలో జరిగే శతాబ్ది ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.