మహిళ ఆత్మహత్య.. కేసు నమోదు

2చూసినవారు
మహిళ ఆత్మహత్య.. కేసు నమోదు
సబ్బితం గ్రామానికి చెందిన 70 ఏళ్ల వంగ హనుమమ్మ మానసిక అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.