ZPHS రొంపికుంట ఉపాధ్యాయుల నిరసన

0చూసినవారు
ZPHS రొంపికుంట ఉపాధ్యాయుల నిరసన
సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని కోరుతూ ZPHS రొంపికుంట ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. పెన్షన్ అనేది భిక్ష కాదని, ఉద్యోగుల హక్కు అని వారు నినదించారు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, ఆరు డీఏలను చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ZPHS రొంపికుంట ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్