రామగుండం: రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి

0చూసినవారు
రామగుండం: రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి
రామగుండం సింగరేణి సంస్థ GDK-1 గనిలో ఆదివారం ప్రొడక్షన్ డే విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా 806 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 736 టన్నుల డిస్పాచ్ సాధించి, 1.2 OMS నమోదు చేశారు. ఇది అత్యధిక రికార్డుగా నిలిచింది. నిర్దేశించిన 656 టన్నుల లక్ష్యాన్ని మించి ఉత్పత్తి సాధించిన అధికారులు, ఉద్యోగులను, సిబ్బందిని జీఎం లలిత్ కుమార్ అభినందించారు.
Job Suitcase

Jobs near you