గిరిజన విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన: మంత్రి

1చూసినవారు
గిరిజన విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన: మంత్రి
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం గిరిజన మినీ గురుకులంలో అదనపు తరగతుల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేశారు. గిరిజన విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, గతంలో గురుకులంలో పర్యటించినప్పుడు గమనించిన విద్యార్థుల బాధల దృష్ట్యా డైనింగ్ హాల్ నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలు బాగా చదువుకునేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్