ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

4చూసినవారు
ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జనరల్ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్రిటికల్ కేర్, ఆర్థోపెడిక్ సర్జరీ బ్లాక్‌లను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్