డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి జరిమానా..

1చూసినవారు
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి జరిమానా..
గోదావరిఖనిలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 10 మందిని సోమవారం సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరిచారు. వీరిలో 9 మందికి రూ. 18 వేల జరిమానా విధించగా, రెండోసారి పట్టుబడిన ఒక వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. అతడిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్