సత్వర వైద్య సేవలు అందించేలా చర్యలు: కలెక్టర్

0చూసినవారు
సత్వర వైద్య సేవలు అందించేలా చర్యలు: కలెక్టర్
పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో రోగులకు సత్వర వైద్య సేవలు అందించాలని, ఓపి రిజిస్ట్రేషన్ సమయాన్ని మార్చి, ప్రతి విభాగానికి నిర్దిష్ట టోకెన్ లు జారీ చేసి, వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. దీనివల్ల ఎక్కువ మంది రోగులకు సేవలు అందుతాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్