ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్ వేగవంతానికి చర్యలు: కలెక్టర్

0చూసినవారు
ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్ వేగవంతానికి చర్యలు: కలెక్టర్
మంగళవారం, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఎలిగేడు మండలంలోని నర్సాపూర్ ఐకేపీ, మంథనిలోని గంగపురి ఐకెపి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా, ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్ పనులు వేగవంతంగా నిర్వహించాలని, తేమ ఉన్న పంటను వెంటనే కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రానికి వచ్చిన పంట పరిమాణం, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఆయన స్వయంగా పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్