పెద్దపల్లి: 23 ఏళ్ల తర్వాత మళ్లీ అవకాశం!

885చూసినవారు
పెద్దపల్లి: 23 ఏళ్ల తర్వాత మళ్లీ అవకాశం!
ఒకప్పటి అసెంబ్లీ నియోజకవర్గమైన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామంలో సర్పంచ్ పదవికి 23ఏళ్ల తర్వాత మళ్లీ BCలకు అవకాశం లభించింది. 2002లో సర్పంచ్ పదవి BC(జనరల్) అభ్యర్థికి కేటాయించగా మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన సాన రాజలింగయ్య గెలుపొందారు. ప్రస్తుతం సైతం BC(జనరల్)కు రిజర్వు కావడంతో ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరు రిటైర్డ్ టీచర్ కాగా, నలుగురు యువకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్