రామగుండం: చంద్రబాబు కాలనీలో అన్నదాన కార్యక్రమం

938చూసినవారు
రామగుండం: చంద్రబాబు కాలనీలో అన్నదాన కార్యక్రమం
రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ చంద్రబాబు కాలనీలో దుర్గామాత నవరాత్రుల సందర్భంగా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి మాలదారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్