రామగుండంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: కార్మికులకు తప్పని కష్టాలు

1చూసినవారు
రామగుండంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: కార్మికులకు తప్పని కష్టాలు
రామగుండంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 40 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో, కోల్ బెల్ట్ ప్రాంతంలోని సుమారు 12,000 మంది కార్మికులు సెకండ్ షిఫ్ట్ కు వెళ్లాలంటే భయపడుతున్నారు. మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రతకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. వేసవి తాపం తీవ్రతరం కావడంతో కార్మికుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.