రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

0చూసినవారు
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ తెలిపారు. జైపూర్ మండలంలో మాట్లాడుతూ, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పోలీస్ శాఖ ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు, కంటి వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన వివరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్