5వ రోజుకు చేరిన సింగరేణి మహిళా అధికారులు నిరాహార దీక్ష

0చూసినవారు
5వ రోజుకు చేరిన సింగరేణి మహిళా అధికారులు నిరాహార దీక్ష
సింగరేణి మహిళా అధికారిణులు న్యాయమైన PRP, Pay Upgradation సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరాహార దీక్ష శుక్రవారం 5వ రోజుకు చేరుకుంది. సమాన హక్కులు, న్యాయమైన వేతన సవరణ కోసం వారు శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ న్యాయమైన పోరాటానికి మహిళలతో పాటు ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు సంఘీభావం తెలియజేసి తమ విలువైన మద్దతు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్