పెద్దపల్లి టాస్క్ రీజినల్ సెంటర్ ఇంచార్జీ కౌసల్య ఒక ప్రకటనలో, సెంటర్‌లో జావా వెబ్ డెవలప్మెంట్, పైథాన్, సి, సి++, హెచ్‌టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, టాలీ విత్ జీఎస్టీ, ఆప్టిట్యూడ్ రీజనింగ్, సాఫ్ట్ స్కిల్స్ వంటి టెక్నికల్ కోర్సులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన ఆసక్తిగల నిరుద్యోగ యువత డిసెంబర్ 6లోపు సెంటర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.