రామగుండం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ

2చూసినవారు
రామగుండం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ
పెద్దపల్లి జిల్లా, రామగుండంలో 48వ డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు యూనిఫామ్‌లను డివిజన్ నిర్మలాదేవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ యూనిఫామ్‌లు విద్యార్థుల్లో సమానత్వ భావనను పెంపొందిస్తాయని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్