సిరిసిల్ల: పెళ్లి ఇష్టం లేక ప్రియుడితో పారిపోయిన అక్క

1072చూసినవారు
సిరిసిల్ల: పెళ్లి ఇష్టం లేక ప్రియుడితో పారిపోయిన అక్క
ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ కు చెందిన అనిత అనే యువతి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. అయితే పెళ్లికి ముందే అనిత వెళ్లిపోవడంతో ఆమె సోదరిని వరుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అనిత సోదరి మైనర్ కావడంతో ఆ వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు పెళ్లిమండపంలో శనివారం అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంతలోనే మైనర్ బాలిక కూడా ఇంటి నుంచి పరారైంది.

సంబంధిత పోస్ట్