రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఓవర్సీస్‌లో జూన్ 3న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటికే వన్ మిలియన్ డాలర్ల గ్రాస్‌ను నార్త్ అమెరికాలో సాధించింది. '
ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత చరణ్‌కు ప్రీమియర్స్‌లో ఇది వన్ మిలియన్ మార్క్ సినిమాగా నిలిచింది. దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, రామ్‌చరణ్ పాత్రలో ఒదిగిపోయి, కుస్తీ సన్నివేశాల్లో గాయాలపాలైనా లెక్కచేయకుండా నటించారని ప్రశంసించారు.