‘పెద్ది’ మూవీ.. సందీప్‌రెడ్డి వంగా రివ్యూ (వీడియో)

24చూసినవారు
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ‘పెద్ది’ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు సినిమా చూస్తున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా ‘పెద్ది’ సినిమాను వీక్షించారు. అనంతరం వెళ్తుండగా మూవీ ఎలా ఉందని ఓ అభిమాని అడగిన ప్రశ్నకు ‘బాగుంది’ అంటూ రిప్లై ఇచ్చారు.

సంబంధిత పోస్ట్