జూన్ 25న ‘పెద్ది’ సినిమా విడుదల: బుచ్చిబాబు (వీడియో)

12739చూసినవారు
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా రిలీజ్‌పై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన ప్రకటన చేశారు. జూన్ 25న పెద్ది సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. ధనుష్ ‘కర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆయన ప్రసంగం అయిపోయి వెళ్తుండగా.. పెద్ది రిలీజ్ డేట్ చెప్పాలని రామ్ చరణ్ అభిమానులు కేకలు వేశారు. యాంకర్ సుమ కూడా చెప్పమని అడగడంతో ‘జూన్ 15’ అని డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పారు. దాంతో అభిమానులు అరుపులతో హోరెత్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్