రామ్‌చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా ప్రీమియర్స్‌లో
రామ్‌చరణ్ భార్య
ఉపాసన హైదరాబాద్ బాలానగర్‌లో స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరై అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు.
రామ్‌చరణ్ ఎంట్రీ సమయంలో అభిమానులు పేపర్‌లు ఎగరేసి ఉత్సాహాన్ని నింపారు.
ఉపాసన కూడా అభిమానులతో పాటు ఉత్సాహంగా అరుస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ‘పెద్ది’ చిత్రానికి హిట్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.