'చికిరి' పాట మేకింగ్ వీడియో ఆలస్యం.. అభిమానుల్లో నిరాశ

8213చూసినవారు
'చికిరి' పాట మేకింగ్ వీడియో ఆలస్యం.. అభిమానుల్లో నిరాశ
రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ నుంచి విడుదలైన మొదటి పాట ‘చికిరి చికిరి’ కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, రామ్ చరణ్ డ్యాన్స్ పాటను మరింత హిట్ చేశాయి. దీనికి సంబంధించి పాట మేకింగ్ వీడియోను మొదట నవంబర్ 24న విడుదల చేయాల్సి ఉండగా ధర్మేంద్ర మరణంతో వాయిదా పడింది. ఆతర్వాత నవంబర్ 26న విడుదల చేస్తామని ప్రకటించిన రాకపోవడంతో చరణ్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :