ఉద్యోగుల పెండింగ్ బకాయిలు రూ.1032 కోట్లు విడుదల

88చూసినవారు
ఉద్యోగుల పెండింగ్ బకాయిలు రూ.1032 కోట్లు విడుదల
TG: పంచాయతీరాజ్, R&B శాఖ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను ప్రభుత్వ విడుదల చేసింది. రూ.1032 కోట్ల నిధులు విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. రూ.10 లక్షలలోపు పెండింగ్ బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్