అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న వైఎస్‌ షర్మిల (వీడియో)

65చూసినవారు
AP: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ పదవిలో కొనసాగే నైతికత లేదని మంగళవారం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోతే ప్రజల్ని మోసం చేసినట్టు అని విమర్శించారు. 151 ఎమ్మెల్యేల నుంచి 11మందికి పరిమితం కావడానికి జగన్ స్వయంకృతమే కారణమని విమర్శించారు. సభకు వెళ్లకపోతే పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్