లేజర్ టెక్నాలజీతో దోమల బెడదకు శాశ్వత పరిష్కారం

18634చూసినవారు
లేజర్ టెక్నాలజీతో దోమల బెడదకు శాశ్వత పరిష్కారం
ప్రపంచవ్యాప్తంగా దోమల బెడద, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఫోటాన్ మాట్రిక్స్ ల్యాబ్ సరికొత్త లేజర్ టెక్నాలజీతో పనిచేసే దోమల నియంత్రణ మిషన్‌ను ఆవిష్కరించింది. ఈ పరికరం లైడర్ టెక్నాలజీతో దోమలను గుర్తించి, సెకనుకు 30 దోమల వరకు లేజర్ కిరణాలతో చంపేస్తుంది. ఇది మానవులకు ఎలాంటి హాని కలిగించదని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం మార్కెట్లోకి రాకముందే కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్లు స్వీకరిస్తోంది.

సంబంధిత పోస్ట్