విజయ్‌ ఈరోడ్‌ ర్యాలీకి పర్మిషన్‌ గ్రాంటెడ్‌.. 84 కండిషన్స్‌

79చూసినవారు
విజయ్‌ ఈరోడ్‌ ర్యాలీకి పర్మిషన్‌ గ్రాంటెడ్‌.. 84 కండిషన్స్‌
కరూర్‌ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో, ప్రముఖ నటుడు, టీవీకే చీఫ్‌ విజయ్‌ తమిళనాడులోని ఈరోడ్‌లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార ర్యాలీకి పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. ఈనెల 18న విజయపురిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 16 ఎకరాల ప్రైవేట్‌ భూమిలో ఈ ర్యాలీ జరగనుంది. శాంతిభద్రతల దృష్ట్యా 84 షరతులు విధించడంతో పాటు, నిర్వాహకులు రూ.50 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలని, కార్యక్రమం అనంతరం వేదికను శుభ్రం చేసి అప్పగించాలని పోలీసులు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్