పెట్రోల్, డీజిల్ కొరత.. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

4చూసినవారు
TG: హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరతతో కొన్ని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. దీంతో పెట్రోల్ అందుబాటులో ఉన్న బంకుల వద్ద వాహనాల రద్దీ పెరిగి, సైబరాబాద్ పీఎస్ బంకు వద్ద రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్