పెళ్లికి ముందు శారీరక సంబంధాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

79చూసినవారు
పెళ్లికి ముందు శారీరక సంబంధాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లికి ముందు శారీరక సంబంధాలు పెట్టుకుంటే దాన్ని తప్పుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇద్దరు అవివాహితులు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు పెట్టుకుంటే దాన్ని తప్పుగా చూడలేమంది. తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే వ్యక్తి ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. 2104లో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బోర్డు ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా సుప్రీంకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు చెప్పింది.

సంబంధిత పోస్ట్