ఫిజియోథెరపిస్టులు వైద్యులు కాదు.. పేరు ముందు ‘డాక్టర్’ వాడొద్దు

21691చూసినవారు
ఫిజియోథెరపిస్టులు వైద్యులు కాదు.. పేరు ముందు ‘డాక్టర్’ వాడొద్దు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్‌) ఫిజియోథెరపిస్టులు వైద్యులు కాదని స్పష్టం చేసింది. ఫిజియోథెరపిస్టులు తమ పేరు ముందు 'డాక్టర్‌' ఉపయోగించడం 1916 ఇండియన్ మెడికల్ డిగ్రీ చట్టం ఉల్లంఘన అని హెచ్చరించింది. సెప్టెంబర్ 9న జారీ చేసిన లేఖలో, ఫిజియోథెరపిస్టులు 'పీటీ' గుర్తు ఉపయోగించవచ్చని, కానీ సాధారణ ప్రజలను మోసపూరిత వైద్యానికి దారితీయకుండా 'డాక్టర్‌' వాడకూడదని పేర్కొంది. 2025 కరికులంలో ఈ మార్పు అనుసరించాలని సూచన చేశారు.

సంబంధిత పోస్ట్