MMTS రైల్ లో మహిళా భద్రతకు 'పింక్ పట్రోల్' ( వీడియో )

0చూసినవారు
హైదరాబాద్: మహిళా ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో, RPF హైదరాబాద్ డివిజన్ MMTS నెట్‌వర్క్ అంతటా 'పింక్ పట్రోల్' పేరుతో అత్యాధునిక డ్రోన్ నిఘా వ్యవస్థను ప్రారంభించింది. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా మహిళలకు సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందించాలని యోచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్