గ్రహ సంచారం: నాలుగు రాశులకు అక్టోబర్‌లో అదృష్టం!

7525చూసినవారు
గ్రహ సంచారం: నాలుగు రాశులకు అక్టోబర్‌లో అదృష్టం!
అక్టోబర్ నెలలో గ్రహాల సంచారం మేష, కన్య, తుల, వృశ్చిక రాశుల జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకురానుంది. మేష రాశి వారికి ఆదాయం, సమాజంలో గుర్తింపు పెరుగుతాయి. కన్యా రాశి వారికి ఆగిపోయిన పనులు పూర్తయి, ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. తుల రాశి వారికి శుక్రుడి అనుగ్రహంతో కొత్త ఇల్లు, వాహనం కొనే రాజయోగం ఉంది. వృశ్చిక రాశి వారికి ధన, లాభ యోగాలు కలిసి వచ్చి అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్