గాజు సీసాల బీరులో ప్లాస్టిక్ కణాలు.. అధ్యయనాల్లో వెల్లడి

8770చూసినవారు
గాజు సీసాల బీరులో ప్లాస్టిక్ కణాలు.. అధ్యయనాల్లో వెల్లడి
గాజు సీసాలలోని పానీయాలలో ప్లాస్టిక్ కణాలు కలుస్తున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్లాస్టిక్ మూతలు, ఉత్పత్తి ప్రక్రియలో వాడే ప్లాస్టిక్ ఉపకరణాలు, పర్యావరణ కాలుష్యం, పునర్వినియోగ బాటిళ్లు శుభ్రపరిచే విధానాలు దీనికి కారణాలుగా తెలుస్తున్నాయి. ఒక లీటర్ బీరు గాజు బాటిల్‌లో సగటున 82.9 నుండి 100 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయని, ఇది ప్లాస్టిక్ లేదా మెటల్ బాటిళ్ల కంటే చాలా ఎక్కువని అధ్యయనాలు గుర్తించాయి.

ట్యాగ్స్ :