పీఎం, రాష్ట్రపతికి మీ సమస్య, సూచనలు తెలియచేయండిలా (వీడియో)

70636చూసినవారు
దేశంలో ప్రతి పౌరుడికీ తన సమస్యలు, సూచనలు ప్రభుత్వానికి తెలియజేయడానికి హక్కు ఉంది. చాలామంది “నా సమస్య ప్రధానికి లేదా రాష్ట్రపతికి ఎలా చెప్పాలి?” అని అనుకుంటారు. నిజానికి ఇది చాలా సులభం. సరైన విధానం తెలిసి ఉంటే మీ లేఖ నేరుగా అధికారుల దృష్టికి చేరుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను పైవీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్