డిసెంబరులో కెనడా పర్యటనకు మోదీ.. ప్రకటించిన PM

48చూసినవారు
డిసెంబరులో కెనడా పర్యటనకు మోదీ.. ప్రకటించిన PM
ప్రధాని మోదీ డిసెంబరులో కెనడాలో పర్యటించనున్నట్లు ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు. భారత్‌-కెనడా మధ్య కొత్త వాణిజ్య ఒప్పందంపై చర్చలు మంచి పురోగతిలో ఉన్నాయని తెలిపారు. డిసెంబరులోగా ట్రేడ్‌ డీల్‌ను ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అదే నెల అమెరికాలో జీ20 సదస్సు జరగనున్న నేపథ్యంలో మోదీ కెనడా పర్యటనకు రానున్నట్లు వెల్లడించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్